ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ పంపిణీ కేంద్రం పరిశీలన: కేతన్ గార్గ్

1038చూసినవారు
ఈవియం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్ కేతన్ గార్గ్. రాయదుర్గంలోని కనేకల్ రోడ్డులో ఆదర్శ పాఠశాలలో ఈవీఎంల స్ట్రాంగ్ రూములను కేతన్గర్ ఆదివారం పరిశీలించారు. ఈఓ కరుణకుమారిని జరుగుతున్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేతన్ గార్గ్ మీడియాతో మాట్లాడారు. రేపటిరోజు జరగనున్న పోలింగ్ కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశామన్నారు. సోమవారం ఉదయం ఏడు నుండి సాయంత్రం ఆరు వరకు పోలింగ్ జరుగుతుంది.

సంబంధిత పోస్ట్