ముస్లిం మైనారిటీలు టిడిపి తోనే ఉన్నారు

540చూసినవారు
ముస్లిం మైనారిటీలు టీడీపీతోనే ఉన్నారన్న అక్కసుతో వైసీపీ విషపు బీజాలు నాటుతోందని మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. రాయదుర్గంలో గురువారం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్పై ఉన్న 32 కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ ఏం చేసినా వంత పాడతున్నారని ఆరోపించారు. మైనార్టీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన సీఎఎతో పాటు ఇతర చట్టాలకు అడగకపోయినా జగన్ రాజ్యసభలో మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్