శాంతి భద్రతలకు ప్రజలు సహకరించాలి: సీఐ వెంకటరమణ

54చూసినవారు
రాయదుర్గం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న వెంకటరమణను ఉన్నత అధికారులు రాయదుర్గం రూరల్ సర్కిల్ కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన బాధ్యతలు చేపట్టి మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతల కోసం ప్రజలు తమకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్