రాయదుర్గం: లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేసిన ముఖ్యమంత్రి

69చూసినవారు
రాయదుర్గం: లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేసిన ముఖ్యమంత్రి
బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో శనివారం మధ్యాహ్నం ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారురాలు పాల్తూరు రుద్రమ్మ భర్త పాల్తూరు మరిచేడప్ప ఇంటి వద్దకే శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లి రూ. 4వేలు వితంతు పెన్షన్ ను స్వయంగా అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్