గుమ్మఘట్ట మండలం జే. వెంకటంపల్లి గ్రామంలో పొలాలకు వెళ్లే రోడ్డు విషయమై ఇరువర్గాల వారు మంగళవారం ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఒక వర్గానికి చెందిన సందీప్, సువర్ణమ్మ, రంగారెడ్డి, ఈశ్వరెడ్డి, మరో వర్గానికి చెందిన ఇద్దరు గాయపడ్డారు. వీరు రాయదుర్గం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందు తున్నారు. గుమ్మఘట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.