రాయదుర్గం: మిరపపంటను నష్టానికే విక్రయిస్తున్నామని రైతుల ఆవేదన

82చూసినవారు
రాయదుర్గం: మిరపపంటను నష్టానికే విక్రయిస్తున్నామని రైతుల ఆవేదన
ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల పరిధిలో రైతులు మిరప పంటను సాగుచేస్తున్నారు. ఈ ప్రాంతాలలో మిరప మార్కెట్ లేకపోవడంతో కర్ణాటకలోని బ్యాడిగ, హ్యుబ్బళ్లి, మంగళూరుకు ఒక్కో సంచికి రూ. 120వరకు ఖర్చు పెట్టి తరలించాల్సి వస్తుందని రైతులు శుక్రవారం తెలిపారు. తరలించిన తరువాత గిట్టుబాటు ధర లేకపోతే వెనక్కి తీసుకురాలేక నష్టానికే విక్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్