రాయదుర్గం: బాలికా విద్య భవిష్యత్ తరాలకు సంపద

52చూసినవారు
రాయదుర్గం: బాలికా విద్య భవిష్యత్ తరాలకు సంపద
రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే చిత్రపటానికి రాయదుర్గం ఎమ్మెల్యే, విప్ కాలువ శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే లాంటి గొప్ప సంఘ సంస్కర్త జననంతో భారతదేశంలో బాలికా విద్యకు అంకురార్పణ జరిగిందన్నారు. అలాంటి మహనీయుల జీవితాన్ని చెప్పడం ద్వారా బావితరాలు అదే స్పూర్తితో ముందుకు వెళ్ళ టానికి అవకాశం ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్