రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

52చూసినవారు
రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
డి. హిరేహాల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిందాల్ ఫ్యాక్టరీలో షిఫ్ట్ ఇన్ ఛార్జ్ గా విధులు నిర్వహిస్తున్న హరికృష్ణ బైక్ పై ఓబులాపురంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జిపైకి రాగానే, కుక్క అడ్డువచ్చిందని వివరించారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి ఎదురుగా ఉన్న డివైడర్ ను ఢీకొట్టినట్లు వివరించారు. హరికృష్ణ త్రీవంగా గాయపడగా బళ్లారికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై గురుప్రసాద్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్