రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

83చూసినవారు
రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
కణేకల్ సమీపంలో ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొన్న ఘటనలో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. గురువారం బ్రహ్మసముద్రం చెందిన బోయ పెన్నప్ప ఎరువుల బస్తాలు వేసుకొని ఆటో డ్రైవర్ పక్కన కూర్చొని వెళ్తుండగా బ్రహ్మసముద్రం నుంచి కణేకల్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది ఈ ప్రమాదంలో పెన్నప్పకు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్