రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

85చూసినవారు
రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ట్రాక్టర్, బైక్ ఢీకొనడంతో ఒకరి మృతి చెందిన సంఘటన రాయదుర్గం పట్టణ సమీపంలోని కోతిగుట్ట వద్ద మంగళవారం చోటుచేసుకుంది. గుమ్మఘట్ట మండలం భూపసముద్రం గ్రామానికి చెందిన గొల్ల మంజునాథ బైక్ పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వారిని రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్