రాయదుర్గం: అక్రమ మద్యంను ధ్వంసం చేసిన పోలీసులు

56చూసినవారు
రాయదుర్గం: అక్రమ మద్యంను ధ్వంసం చేసిన పోలీసులు
అక్రమంగా కర్నాటక నుంచి రవాణా చేసి నిల్వ ఉంచిన, విక్రయించిన మద్యాన్ని ఎన్నికల సందర్భంగా పోలీసులు పట్టుకున్నారు. బొమ్మనహాళ్, కణేకల్లు, గుమ్మగట్ట డీ. హీరేహళ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పట్టుబడిన రూ. 3. 06లక్షలు విలువ చేసే మద్యంను శనివారం సాయంత్రం మండల కేంద్రంలో జిల్లా ఎక్సైజ్ సూపర్టెంట్ రేవతి, రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ సమక్షంలో ఎస్ఐలు నభిరసూల్, గురుప్రసాదొడ్డి ధ్వంసం చేశారు.

సంబంధిత పోస్ట్