కణేకల్ మండల కేంద్రం విద్యుత్ కార్యాలయం నందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర సిపిఐ పార్టీ ఆదేశాల మేరకు మీటర్లు స్మార్ట్ విద్యుత్ సర్దుబాటు చార్జీలపై కణేకల్ మండలం కేంద్రంలో సిపిఐ మండల కార్యదర్శి ఎం గౌస్ పీర్ మాట్లాడుతూ ఏపీఉన్న ఐదుకోట్లపేదలఏపిలోని ఐదుకోట్ల పేదల ప్రజలపై విద్యుత్ సర్దుబాటు చార్జిలతోచార్జీలతో మోత మోగిస్తున్నారన్నారు. కొత్త మీటర్లు వద్దు పాత మీటర్ల ముద్దు అంటూ నినాదాలు చేశారు.