రాయదుర్గం: సీఎం పర్యటన ప్రాంతంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు

65చూసినవారు
రాయదుర్గం: సీఎం పర్యటన ప్రాంతంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు
ఈనెల 30న సీఎం చంద్రబాబు బొమ్మనహళ్ళి మండలం నేమకల్లు పర్యటన నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ జగదీష్ గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం హెలీప్యాడ్, సభా ప్రాంగణం, తదితర ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం జిల్లా పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టామని ఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్