రాయదుర్గం: దివ్యాంగుల ప్రత్యేక గుర్తింపు శిబిరం

78చూసినవారు
రాయదుర్గం: దివ్యాంగుల ప్రత్యేక గుర్తింపు శిబిరం
దివ్యాంగులు, వయోవృద్ధుల ప్రత్యేక గుర్తింపు శిబిరం జూన్ 16 (సోమవారం) రాయదుర్గంలోని కనేకల్లు రోడ్ మోడల్ స్కూల్‌లో నిర్వహించనున్నారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి శుక్రవారం కోరారు. ఈ  శిబిరంలో అవసరమైన చేతి కర్రలు, వాకర్లు, వినికిడి యంత్రాలు వంటి సహాయ పరికరాలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్