రాయదుర్గం:: ఇంటర్ విద్యార్థినీని హత్య చేసిన నిందితులను శిక్షించాలి

54చూసినవారు
రాయదుర్గం:: ఇంటర్ విద్యార్థినీని హత్య చేసిన నిందితులను శిక్షించాలి
అనంతపురం ఇంటర్ విద్యార్థినీని అతిదారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థినీని హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు బాబా పక్వుద్దీన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్