రాయదుర్గం: ఘనంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం

79చూసినవారు
రాయదుర్గం: ఘనంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం
రాయదుర్గం ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం హనుమద్ వాహనంపై శ్రీవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్