సత్యసాయి: అంబేద్కర్ గురుకులాల్లో సీట్ల సంఖ్య పెంచాలి

51చూసినవారు
సత్యసాయి: అంబేద్కర్ గురుకులాల్లో సీట్ల సంఖ్య పెంచాలి
సత్యసాయి జిల్లా హిందూపురంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో అన్ని తరగతులకు సీట్లు పెంచాలి. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి అన్నారు. త్రాగడానికి నీరు మరియు హాస్టల్ కు సన్న బియ్యం సమకూర్చాలని డిమాండ్ చేశారు. జిల్లాలో నియోజకవర్గానికి మూడు లేదా నాలుగు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్లయితే పేద, మధ్య తరగతి విద్యార్థులు ఈ జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్