రాయదుర్గంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం

2598చూసినవారు
రాయదుర్గం పట్టణంలో ఆదివారం రాత్రి 9: 30 గంటల సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం నమోదు అయ్యింది. ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నమోదు కావడంతో కరెంటు సరఫరా ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో మూడు రోజుల పాటు ఒక్కసారి నమోదయ్య అవకాశం ఉన్నట్లు అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్