ప్రభుత్వాసుపత్రి వద్ద బాధితులు ధర్నా

1494చూసినవారు
రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హత్యకు గురికాబడిన గొల్ల ఆది కేశవ్ కుటుంబ సభ్యులు ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. తక్షణమే హంతకులను పట్టుకొని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకొని వారికి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పి ధర్నాను విరమించారు. ఒక్కసారిగా ప్రధాన రోడ్లపై బాధితులు రావడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్