వీల్ చైర్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓటర్లు

540చూసినవారు
రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్ లు లేకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందిరా బస్తి పోలింగ్ బూత్ మరియు 204 పోలింగ్ బూత్ సెంటర్ల వద్ద వీల్ చైర్లు లేకపోవడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని స్థానికులు తెలిపారు. తక్షణమే వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్