అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతులూరులోని సెంట్రల్ యూనివర్సిటీలో దేశవ్యాప్తంగా విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ఈ సంవత్సరం 8 యూజీ, 17 పీజీ, 6 పీహెచ్‌డీతో పాటు 15 డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జూలై చివరి వరకు ప్రవేశాలు కొనసాగుతాయి. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 20. మరిన్ని వివరాలు సీయూఏపీ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.