బుక్కరాయసముద్రం: జాతీయ స్థాయి సాప్ట్ బాల్ పోటీలకు చరణ్ తేజ

69చూసినవారు
బుక్కరాయసముద్రం: జాతీయ స్థాయి సాప్ట్ బాల్ పోటీలకు చరణ్ తేజ
బుక్కరాయసముద్రం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి చరణ్ తేజ జాతీయ స్థాయి సాప్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం వసుంధర శనివారం తెలిపారు. ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు మహారాష్ట్రలోని జలగావ్ లో జరిగే అండర్-17 సాఫ్ట్ బాల్ జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. విద్యార్థిని ఉపాధ్యాయులు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్