బుక్కరాయసముద్రం: క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

74చూసినవారు
బుక్కరాయసముద్రం: క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో శనివారం క్రియాశీలక సభ్యత్వ కిట్లను నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సాకే మురళీకృష్ణ సమక్షంలో క్రియాశీలక వాలంటీర్లకు అందజేశారు. సింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేసు ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సభ్యులు, నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు జన సైనికులు పాల్గొని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్