నార్పల మండల టీడీపీ నేత ఆకుల విజయ్ కుమార్ 10 డప్పులను వితరణ చేశారు. శుక్రవారం తనను కలిసిన దళిత డప్పు కళాకారులకు వాటిని అందజేశారు. హైదరాబాదులో తలపెట్టిన లక్ష డప్పుల కార్యక్రమం నేపథ్యంలో వాటిని అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో డప్పులు వాయించి వారిని ఉత్సాహపరిచారు.