పుట్లూరు మండలంలో పర్యటించిన డీఎస్పీ

66చూసినవారు
పుట్లూరు మండలంలో పర్యటించిన డీఎస్పీ
పుట్లూరు మండలంలో అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు బుధవారం పర్యటించారు. మండల పరిధిలోని నారాయణపల్లికి చెందిన పర్వతాలు ఫిర్యాదు మేరకు మడ్డిపల్లికి చెందిన నారపరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కావడంతో క్షేత్రస్థాయిలోకి పుట్లూరు సీఐ సత్యబాబు, పుట్లూరు ఎస్ఐ వెంకట నరసింహతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్