గార్లదిన్నె: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

51చూసినవారు
గార్లదిన్నె: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
గార్లదిన్నె మండలంలోని గుంటికింద శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరిపై దేవుడు చల్లని దృష్టి వేయాలని ప్రార్థించామని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్