గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామానికి చెందిన వివాహిత అదృశ్యం అయినట్లు బాధితురాలు తల్లిదండ్రులు బుధవారం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి మంగళవారం వెళ్లిపోవడంతో బంధువుల గ్రామాల్లో వెతికినా కనిపించ కపోవడంతో పోలీసు స్టేషన్లోన్ లో ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గౌస్ బాషా తెలిపారు.