చెన్నంపల్లి చెరువును పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు

53చూసినవారు
చెన్నంపల్లి చెరువును పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు
బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి చిన్న చెరువును అనంతపురం ఇరిగేషన్ ఈఈ రమణారెడ్డి శుక్రవారం పరిశీలించారు. చెరువుకు నీరు ఇవ్వాలని శింగణమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి రైతులు వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తెలుగుదేశం నాయకులు ఆకుల విజయకుమార్ బాబు, రైతులతో చర్చించి సమస్య తెలుసుకున్నారు. కాలువలను ఆయన పరిశీలించారు.

సంబంధిత పోస్ట్