పుట్లూరులో మద్యం విక్రేత అరెస్టు

71చూసినవారు
పుట్లూరులో మద్యం విక్రేత అరెస్టు
పుట్లూరు మండలంలోని కోమటికుంట్లలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నరసింహులు అనే వ్యక్తిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడి వద్ద నుంచి 52 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్