బుక్కరాయ సముద్రం సమీపంలో లారీ బోల్తా

57చూసినవారు
బుక్కరాయ సముద్రం సమీపంలో లారీ బోల్తా
బుక్కరాయసముద్రం మండల సమీపంలో అనంతపురం-తాడిపత్రి జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కట్టెల లోడుతో వెళ్తున్న లారీ డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో క్లీనర్ గాయపడ్డాడు. స్థానికులు క్లీనర్ను బుక్కరాయసముద్రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్