నూతన వంగడాలపై రైతులకు అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రావణి

78చూసినవారు
నూతన వంగడాలపై రైతులకు అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రావణి
బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట సమీపంలోని ఆచార్య నాగార్జున వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పాల్గొన్నారు.నూతన వంగడాల పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం నుండి సబ్సిడీ పై రైతులకు వచ్చే టార్ఫలిన్ పట్టలు, పవర్ స్ప్రేయర్,యంత్ర పరికరాలను ఎమ్మెల్యే పంపిణీ చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్