పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రావణి

65చూసినవారు
పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రావణి
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గురువారం శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ , టిడిపి జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఫించన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గత ఐదు సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేండ్లు పట్టిందని విమర్శించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్