శింగనమలకు నేడు ఎమ్మెల్యే రాక

67చూసినవారు
శింగనమలకు నేడు ఎమ్మెల్యే రాక
నియోజకవర్గ కేంద్రమైన శింగనమలకు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సోమవారం రానున్నట్లు ఎంపీడీఓ భాస్కర్, టీడీపీ మండల కన్వీనర్ గుత్తా ఆదినారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అంబేడ్కర్ 135 జయంతి సందర్భంగా శింగనమలలోని అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే నివాళులర్పించి ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు. కావున ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్