పుట్లూరు: బాలికపై ఆత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు

77చూసినవారు
పుట్లూరు: బాలికపై ఆత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు
బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు విధిస్తూ అనంతపురం పోక్సో కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. పుట్లూరులో 2020లో 6ఏళ్ల చిన్నారి ఆడుకుంటుండగా నిందితుడు అత్యాచారం చేశాడని అమ్మమ్మ ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసి సాక్షులను విచారించగా నేరం రుజువు కావడంతో ముద్దాయికి జీవిత ఖైదు, రూ. 3 వేలు జరిమానా విధించారు. బాధితురాలికి రూ. 10. 50 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని జడ్జి ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్