పుట్లూరు: దెబ్బతిన్న రైతులకు పరిహారం అందించండి

60చూసినవారు
పుట్లూరు: దెబ్బతిన్న రైతులకు పరిహారం అందించండి
పుట్లూరు, యల్లనూరు, గార్లదిన్నె మండలాల్లో గతంలో కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారని శింగణమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గురువారం తెలిపారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ. భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్