శింగనమల: రైతులందరూ ఈకే వేసి చేయించుకోవాలి

60చూసినవారు
శింగనమల: రైతులందరూ ఈకే వేసి చేయించుకోవాలి
శింగనమల  మండల వ్యాప్తంగా ఉన్న రైతన్నలు అన్నదాత సుఖీభవ కోసం ప్రతి రైతు కూడా వారికి సంబంధించిన రైతు సేవా కేంద్రంలో ఈ కేవైసీ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి అన్వేష్ కుమార్ తెలియజేశారు. పిఎం కిసాన్ వస్తున్న రైతులతో పాటు ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీభవ కోసం ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని తెలియజేశారు. మండల వ్యాప్తంగా 8258 మంది రైతులు అర్హులుగా వున్నట్లు గురువారం తెలియజేశారు.

సంబంధిత పోస్ట్