సింగనమల: ఎమ్మెల్యే శ్రావణికి సీపీఐ నాయకులు వినతి

82చూసినవారు
సింగనమల: ఎమ్మెల్యే శ్రావణికి సీపీఐ నాయకులు వినతి
సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కి బుధవారం నార్పలలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో సీపీఐ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. మండల కార్యదర్శి సాకే గంగాధర్ మాట్లాడుతూ. రైతులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీలలో ప్రతి రైతుకు 20, 000 వెంటనే ఇవ్వాలని, నార్పల ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం ఎస్సీలకు రిజర్వ్ అయినందున ఆ పోస్టును ఎస్సీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్