శింగనమల: ప్రతి తెదేపా కార్యకర్తకు గుర్తింపు కార్డు

58చూసినవారు
శింగనమల: ప్రతి తెదేపా కార్యకర్తకు గుర్తింపు కార్డు
ప్రతి కార్యకర్తకు తెదేపా గుర్తింపు కార్డు అందిస్తామని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెదేపా సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ గుత్తా ఆదినారాయణ, నాయ కులునాయకులు డేగల కృష్ణమూర్తి, మారుతీనాయుడు, రంగా రెడ్డి, అనీల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్