కుళ్లాయి స్వామిని దర్శించుకున్న సింగనమల ఎమ్మెల్యే

10చూసినవారు
కుళ్లాయి స్వామిని దర్శించుకున్న సింగనమల ఎమ్మెల్యే
నార్పల మండలం గూగూడులోని కుళ్లాయి స్వామిని, ఆంజనేయ స్వామిని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆమెకు ఈఓ సాకేతపురం శోభ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆమెను ఘనంగా సన్మానించారు. భక్తులు చివరి రెండు రోజుల్లో అధిక సంఖ్యలో రాబోతున్నందున భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్