సింగనమల: తల్లికి వందనం పథకం ప్రారంభం: తోట ఓబులేసు

71చూసినవారు
సింగనమల: తల్లికి వందనం పథకం ప్రారంభం: తోట ఓబులేసు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా మరో హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లికి రూ.15,000 నేరుగా ఖాతాలో జమ చేయనున్నారు. ఈ సందర్భంగా జనసేన సింగనమల అధ్యక్షుడు తోట ఓబులేసు శుక్రవారం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్