శింగనమల: పోలీసు స్టేషన్ లలో సౌకర్యాలు కల్పించండి

79చూసినవారు
శింగనమల: పోలీసు స్టేషన్ లలో సౌకర్యాలు కల్పించండి
శింగనమల నియోజకవర్గ పరిధిలోని పోలీసు స్టేషన్ లలో సౌకర్యాలు కొరకు రాష్ట్ర హోంమంత్రి అనిల్ కుమార్ కి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గురువారం వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని పోలీసు స్టేషన్ లలో అదనంగా కొత్త వాహనాలు సమకూర్చాలని, శింగనమల, పుట్లూరు పోలీసు సర్కిల్ ఆఫీసులకు గాను కొత్త భవనాలను నిర్మించాలని, స్టేషన్ లలో స్టేషనరీ సామాగ్రి కొరకు అలాగే మరమ్మతులు నిమిత్తం నిధులు మంజూరు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్