శింగనమల: పల్లా శ్రీనివాస్ ను కలిసిన రాజశేఖర్ యాదవ్

56చూసినవారు
శింగనమల: పల్లా శ్రీనివాస్ ను కలిసిన రాజశేఖర్ యాదవ్
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ను గురువారం విజయవాడలోని ఆయన నివాసంలో శింగనమల తెలుగు యువత నాయకులు రాజశేఖర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజశేఖర్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం భర్తీ చేస్తున్న నామినేటెడ్ పోస్టుల్లో యువతకు అధిక అవకాశం కల్పించాలని, భవిష్యత్తులో పార్టీ అభివృద్ధి కోసం వారు చురుగ్గా పని చేస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్