శింగనమల మండలం శివపురం గ్రామంలో వెలిసిన పెద్దమ్మతల్లి ఆలయం హుండీ గురువారం జిల్లా దేవాదాయ సహాయ కమిషనర్ ఎ. ఆదిశేషు నాయుడు ఆదేశాల మేరకు ఆలయ హుండీని లెక్కించగా రూ. 4,77,561 వచ్చినట్లు గత ఐదు నెలల క్రితం 4,02,100 వచ్చినట్లు గతం కంటే ఈసారి 74,901 రూపాయి అధికంగా హుండీ ఆదాయం పెరిగినట్లు జిల్లా డివిజన్ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఎం. వన్నూరుస్వామి తెలిపారు.