శింగనమల: ఎలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించిన తహసీల్దార్

85చూసినవారు
శింగనమల: ఎలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించిన తహసీల్దార్
శింగనమల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో గురువారం ఎలక్షన్ కమిటీ సమావేశాన్ని తహశీల్దార్ సాకే బ్రహ్మయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎన్నికలకు అన్ని పార్టీలు సహకరించి, నిబంధనలు పాటించాలాన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్