ఖరీఫ్ లో వేరుశెనగ పంట ఉత్తమం అని అధికారులు అన్నారు. శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలోని రైతు సేవా కేంద్రాల వద్ద మంగళవారం వేరుశెనగ విత్తన కాయలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవశాయ అధికారి సోమశేఖర్, రైతుసేవా కేంద్ర సిబ్బంది ప్రభావతి నరేష్ కుమార్ పాల్గొన్నారు.