స్వర్ణ భూమి ఫెర్టిలైజర్ ఎరువుల తయారీ కేంద్రం అకస్మిక తనీఖీ

58చూసినవారు
స్వర్ణ భూమి ఫెర్టిలైజర్ ఎరువుల తయారీ కేంద్రం అకస్మిక తనీఖీ
శింగనమల మండలంలోని సీ. బండమీదపల్లి గ్రామంలోని స్వర్ణ భూమి ఫెర్టిలైజర్ ఎరువుల తయారీ కేంద్రాన్ని శనివారం జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమా మహేశ్వరమ్మ ఆకస్మిక తనిఖీ చేశారు. లైసెన్స్ , స్టాక్ రిజిష్టర్ , సేల్స్ , గోడాన్ ని తనిఖీ చేశారు. ఎరువుల తయారీకి సంబంధించి ప్రతి నెల స్టాక్ రిపోర్ట్ తప్పకుండా అధికారులకు పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎఓ బాలా నాయక్ , ఎఓ అన్వేష్ కుమార్, అమరేశ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్