వెంకటాపురం గ్రామంలో ఉద్రిక్తత

85చూసినవారు
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ కార్యకర్త ఇంటికి అడ్డంగా గత ప్రభుత్వ హయాంలో పాతిన బండలను ఇవాళ టీడీపీ కార్యకర్తలు తొలగించారు. దీంతో ఘర్షణకు దారితీసింది. పోలీసులు గ్రామానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్