యల్లనూరు: 19నుంచి మహా కుంభాభిషేకం

75చూసినవారు
యల్లనూరు: 19నుంచి మహా కుంభాభిషేకం
యల్లనూరు మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఈనెల 19వ తేదీ నుంచి మహా సంప్రోక్షణ కుంబాభిషేక కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకుడు పవన్ కుమార్ శర్మ శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ కార్య క్రమాలు నాలుగు రోజులపాటు నిర్వహిస్తామన్నారు. పలు సాంస్కతిక కార్యక్రమాలతో పాటు యల్లనూరు భజన మండలి ఆధ్వర్యంలో భజన, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్