యల్లనూరు: సిమెంట్ రోడ్లు పరిశీలించిన అధికారులు

50చూసినవారు
యల్లనూరు: సిమెంట్ రోడ్లు పరిశీలించిన అధికారులు
యల్లనూరు మండలంలోని వేములపల్లి, పెద్దమల్లేపల్లి గ్రామాలలో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లను గురువారం పంచాయతీ రాజ్ డీఈ అరుణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాలలోని కాలనీలలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడరాదనితెలిపారు.పడరాదని తెలిపారు. కార్యక్రమంలో మండల ఇంజినీర్ నరేంద్రబాబు, సచివాలయ ఇంజినీర్లు మనోజ్, ప్రసాద్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్