యల్లనూరు: విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం

80చూసినవారు
యల్లనూరు: విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం
యల్లనూరు చిలమకూరు గ్రామ సమీపంలో నూతనంగా రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ ను సోమవారం శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు, రైతుల సౌక ర్యార్థం సబ్ స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో చిలమకూరు సర్పంచు పెద్ద నాగరాజు, ఈఈలు రాజశేఖర్, మోహనమ్మ, ఈఈ ఎంఆర్ఎ రవిశంకర్, డీఈఈ వసం తయ్య, కన్స్ట్రక్షన్ డీఈ రంగస్వామి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్